8వ తరగతి అప్పుడే టీనేజ్ మొదలవుతుంది. ఆ వయసులో వచ్చే మార్పులు మీకు తెలిసే ఉండొచ్చు.
అప్పటివరకు క్లాస్ లో బాయ్స్ కి గర్ల్స్ కి మధ్య గొడవలు చాలానే ఉంటాయి, క్లారిటీ గా చెప్పాలంటే శత్రువుల్లాగా
ఉంటారు. కానీ టీనేజ్ వచ్చేసరికి అమ్మాయిలతో మాట్లాడటానికి సిగ్గుపడటాలు మొదలయితయ్, అప్పుడే వస్తున్న మీసాలతో పాటు కొత్త కొత్త కోరికలు కూడా స్టార్ట్ అవుతాయి. రోజు మనం చూసే ఫ్రెండ్ కొత్తగా, వీడికి చాల విషయాలు తెలుసు రా అనుకుంటాం. ముక్యంగా గేమ్స్ కోసం అని INTERNET CAFE కి వెళ్లడం, గేమ్స్ ఆడుతూ ఆడుతూ వేరే వీటికి DIVERT అవ్వడం, జీవిత రహస్యాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇలా అబ్బాయిలలో మార్పు వస్తే, మరీ అమ్మాయిల మార్పు ఎలా ఉంటదో చూద్దాం. అమ్మాయిలు మార్పు అనేది బయటికి కనిపించకుండా ప్రవర్తిస్తుంటారు అయినప్పటికీ వాళ్లలో మార్పుని గమనించవచ్చు, కానీ ఈ TOPIC గురించి DEPTH కి వెళ్లడం వల్ల లేనిపోని DOUBTS వస్తాయ్ SO ఈ TOPIC ఇక్కడే వదిలేద్దాం.
ఇక కథలోకి వద్దాం. 8th క్లాస్ అయిపోయి వేసవి సెలువులని సినిమాలతో గడిపేసి తిరిగి SCHOOL ప్రారంభించేసరికి 9th క్లాస్ లోకి వచ్చేస్తాం. ఈ 9 అనేది సెమి ఫైనల్ లాంటిది చాలా బలమైనది మరియు కీలకమైనది. అందుకే దీన్ని PRE 10TH అని అంటారు. అంతేనా అంటే స్కూల్ లైఫ్ లో టార్చర్ అనేది మొదలయ్యేది ఇపుడే, ఇప్పటినుండే ఫైనల్ ఎగ్జామ్స్ అనేలా టార్చర్ చూయిస్తుంటారు. స్టడీస్ ని పక్కనపెట్టేసి లవ్ స్టోరీ కి వద్దాం ఇంకా . ముందు గా హీరో గురించి తెల్సుకుందాం పేరు చందు ఇతనికి ఓ తొట్టి గ్యాంగ్ ఉంది, రాజు, రంజిత్, వంశీ,సతీష్, శివ వీళ్ళే ఆ తొట్టి గ్యాంగ్. ఏ చెత్త పని చేసిన వీళ్లు అందరు కలిసి చేయాల్సిందే. స్కూల్ జూన్ లో RE-OPEN అయితే జూన్ ఎండింగ్ లో క్లాస్ లో కొత్త అమ్మాయి జాయిన్ అయింది పేరు సఫియ ముస్లిం అమ్మాయి. చందు వాల గ్యాంగ్ తో, మామ! ఒక్కతి కూడా బాగాలేదు రా మన క్లాస్ లో అంటుంటే, పక్కన వాలా క్లాసుమెట్ వాయిస్ క్లాసుకి కొత్త పిల్ల వచ్చింది సూపర్ రా అని, వీడి మనసులో పిల్లని చూద్దాం అనే ఆతురత పెరిగింది వెంటనే క్లాస్ వైపు పరిగెత్తాడు. క్లాస్ DOOR దగ్గరికి వచ్చేసరికి PRAYER BELL మోగింది క్లాస్ లో నుండి అమ్మాయిలు బయటికి వస్తున్నారు వీడు DOOR లోకి ENTER అవగానే ఒక అమ్మాయి DASH ఇచ్చింది మీరు EXPECT చేసినట్టుగానే DASH ఇచ్చింది సఫియ నే ఇంకేముంది చూడగానే సార్ ఫ్లాట్.
Ni abbaaaa emiiii raaaa eviiii story aaniiii ememoooooo cheppthunavvv mothhammmm rasiii pammpuu aandharrkiii share chesaaa ni avvaaa
ReplyDelete