అబ్బాయ్(వంశీ) తను మొదటి సారి అమ్మాయి ని చుసిన క్షణం
లో అసలేం అనుకోలేదు.
ఎందుకంటే ఆ అబ్బాయ్ ఇంతకు ముందే ఒక అమ్మాయి ని
ప్రేమించి వన్ సైడ్ లవ్ లో వున్నాడు.
ఆ విషయం పక్కన పెడితే!!!!
అబ్బాయ్ అప్పుడు ఇంటర్ ప్రథమ సంవత్సరం లో వుండగా
చాల సరదాగా అందరితో ఆడుతూ పాడుతూ తిరిగేవాడు.
కొన్ని రోజుల తర్వాత............
ఒక రోజు అబ్బాయ్ ఎప్పటిలాగానే క్లాసు కి వెళ్లి క్లాసురూం లో సరదాగా గడిపాడు. ఇంతలో LUNCH BELL మోగింది. సార్ క్లాస్ నుండి వెళ్ళిపోయాడు, అందరిని నవ్వించాలని సరదాగా కామెడీ చేస్తూ వెక్కిరిస్తూ ఒక పాట పాడాడు ( రోజా వె చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే .............. అంటూ ) ఐతే ఇక్కడే ఒక గమతైన విషయం జరిగింది. ఆ క్లాస్ రూం లో రోజా అనే ఒక అమ్మాయి వుంది ఆ విషయం అబ్బాయ్ గారికి తెలియదు అందరు మన హీరో & హీరోయిన్ ( అబ్బాయ్ & అమ్మాయి ) ని చూసి నవ్వటం మొదలు పెట్టారు . మన హీరో గారికి విషయం తెలియక తనుకూడా నవ్వుతు తినటానికి బయలుదేరాడు. తన స్నేహితుడు తినే సమయంలో కూడా నవ్వడం తో DOUBT వచ్చి అడిగాడు, ఎందుకురా అందరు అలా నవ్వారో తెలుసుకునాడు. అంతే మనోడి గుండే రైలు పరిగెత్తినంత పనయింది క్లాసు రూం లోకి వెళ్ళాలంటే భయం భయం గా వుంది. క్లాస్ రూమ్ బయటే తిరుగుతున్నాడు కానీ లోపలి వెళ్లట్లేదు క్లాస్ స్టార్ట్ అయ్యాక లోపలి వెళ్ళాడు. వెళ్లనైతే వెళ్ళాడు కానీ లోపల ఎదో కొంచం టెన్షన్ కొంచం ఆత్రుత ఇంతకి రోజా ఎవరో తెలుసుకోవాలని. అంత బయం గా వున్నా కూడా తన CLASSMATE తాహెర్ ని అడిగాడు మామ రోజా ఎవరూ అని,వాడు చేయించాడు 3వ బెంచ్ లో మధ్యలో కూర్చుంది చూడు అని. అప్పుడు చూసాడు మన హీరో హీరోయిన్ ని ( ఎంత అందంగా వుందంటే పొడుగ్గా , ముందుకి వేస్తే మోకాళ్ళ వరకు వచ్చే అందమైన జడ. అప్పుడపుడు వెనక్కి మళ్ళినపుడు చూసే చూపులు , ఆ రోజు తను వేసుకున్న లైట్ YELLOW కలర్ డ్రెస్ ఎప్పటికి మనసులో మెదులుతూనే ఉంటాయ్) అందరితో నవుతూ మాట్లాడుతూ వున్నా తనని చూస్తూనే వున్నాడు మనవాడి చూపులని అమ్మాయి పట్టేసింది అంతే మన హీరో కి గుండె లో గంటలు మోగాయి. ఆ రోజంతా అలా అలా గడిచిపోయింది ఆరోజు తనతో ఏమీ మాట్లాడకుండా భయం గా ఇంటికి వెళ్ళిపోయాడు .

మరుసటి రోజు............. హీరో క్లాసు కి తొందరగా వెళ్లి కుర్చునాడు రోజా తో మాట్లాడాలని. అందరు
వచ్చేసారు తాను మాత్రం రాలేదు. ఎప్పుడు అందరితో సరదాగా నవ్వుతు వుండే హీరో ఈ రోజు మాత్రం TENSIONగా కుర్చునాడు పక్కన వున్న స్నేహితులు మాత్రం గమనిస్తూనే వున్నారు వంశీ ని . క్లాస్ లోకి సార్
వచ్చాడు క్లాసు మొదలుపెట్టబోయే సమయానికి హీరోయిన్ వచ్చేసింది మన హీరో నవుతూ తన వైపు
చూసాడు హీరోయిన్ మాత్రం TENSION గా లోపలి వచ్చి కూర్చుంది. మన హీరో తనని ఎందుకలా TENSION గా ఉందని ఆలోచిస్తూ
కుర్చున్నాడు.సాయంత్రం STUDY HOURS లో తొందరగా వెళ్ళిపోయాడు . ఇది గమనించిన తన స్నేహితులు
మరుసటి రోజు హీరో క్లాసు రూం లోకి రాగానే అందరు చూసి నవ్వుతూ ఇంక రాలేదు లేరా అని
కామెంట్ చేసారు మన హీరోకి మాత్రం ఏం అర్థం కాలేదు సైలెంట్ గా కుర్చునాడు ఇంతలో
హీరోయిన్ వచేసింది. అందరు రోజా క్లాసు రూమ్ లోనికి రావడాన్ని గమనించి బెంచిలపై చేతులతో
కొడుతూ వంశీ వంశీ ............................ అని అరుస్తున్నారు. మన హీరో
వెంబడే హీరోయిన్ వైపు చూస్తూ నవ్వాడు తను కూడా చిన్నగా హీరో వైపు చూస్తూ నవ్వసాగింది మన హీరో మాత్రం ఆ రోజు మొత్తం చాల
హ్యాపీ గా గడిపాడు . రోజు STUDY HOURS లో తన ముస్లిం స్నేహితుడైన తాహేర్ తో కూర్చునే వాడు ఒక రోజు హీరో తన స్నేహితుడితో రోజా తో మాట్లాడాలని వుంది అని చెప్పాడు. తాహేర్ హీరోయిన్ స్నేహితురాలు ఐన రవళితో విషయం చెప్పాడు, వాళ్ళ ముందున్న
బెంచి లో ఎవర్ని కుర్చోవద్దని చెప్పి హీరోయిన్ స్నేహితురాలు ఐన రవళిని రమ్మన్నాడు. రవళి తన స్నేహితురాలు ఐన రోజాతో కలిసి వచ్చి కూర్చుంది . ఇక మన హీరోకి
బాడీ మొత్తం షేక్ అవుతుంది తన స్నేహితుడు రేయ్ వంశీ.... BHAABI వచ్చింది రా వచ్చి మాట్లాడు
అనగానే మన హీరోయిన్ విన్ని కాస్త వెనక్కి జరిగి మన హీరో బెంచి కి అనుకొని
నవ్వసాగింది. మన హీరో కి అర చేతిలో చమట పట్టసాగింది, వణుకుతున్న గొంతు తో తను మెల్లిగా హీరోయిన్ తో సారీ
చెప్పాడు. దానికి హీరోయిన్ ఆ రోజు ఎందుకలా చేసావ్ అని అడగ్గా తను నాకు నీ పేరు తెలియదు అందుకేపాడాను ఇకపై ఎప్పుడు అల చేయను అంటూ మాట్లాడసాగారు. కొద్దిగా దైర్యం ఏదో కొంచం ఆశతో రోజు తనని
ఫాల్లో అవ్వటం మొదలు పెట్టాడు. తనేమో వాళ్ల FRIENDSతో నడుస్తూ మాట్లాడుకుంటూ వెళ్తుంది మనోడు తాహెర్, అనిల్, సతీష్ లతో కలిసి CYCLES పట్టుకొని వెనకాలే వెళ్ళటం దినచర్య అయిపొయింది. ఒక రోజు రోజా తన ఫ్రెండ్ తో అడిగించింది మీతో సైకిల్స్ ఉన్నాయ్ కదా మా వెంబడి ఎందుకు FOLLOW అవుతున్నారు, మా వెంబడి రాకండి ఎవరైనా చూస్తే బాగుండదు అని చెప్పేసి వెళ్ళిపోయింది. మనోడు వింటాడా రోజా వాలా ముందుకి వెళ్లి కావాలని సైకిల్ లో గాలి తీసేసి తనతో పాటే నడుస్తూ
వెళ్ళాడు. అంతలోనే హీరోయిన్ వాళ్ళ ఇల్లు వచ్చేసింది, మన హీరో ఎవరైనా చూస్తే
బాగోదని వెన్నక్కి తిరిగి హీరోయిన్ ని చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
No comments:
Post a Comment